ముధోల్: బాసర పుష్కరాలు: భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా అధికారులకు కీలక ఆదేశాలు
బాసర పుష్కరాల నేపథ్యంలో భక్తుల కోసం చేపట్టిన వైద్య ఏర్పాట్లను రాష్ట్ర ప్రజా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర నాయక్ పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ చికిత్స అందించేలా సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.