Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

గద్వాల్: గద్వాలలో జోగులాంబ తిరంగా ర్యాలీ ఘనంగా జరిగింది - డీకే అరుణమ్మ ముఖ్యఅతిథి

Gadwal, Jogulamba | Aug 14, 2026
గద్వాల జిల్లా కేంద్రంలో జోగులాంబ తిరంగా ర్యాలీ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి డీకే అరుణమ్మ ముఖ్యఅతిధిగా హాజరై పాల్గొన్నారు. రాజకీయ నాయకులు పెద్ద రాజగోపాల్, దేవదాస్ నాయుడు, బోయ నాగరాజు, శశికుమార్, తెలుగు నరసింహులు, అయ్యా రాజు తదితరులు పాల్గొన్నారు.