వర్ధన్నపేట: వరంగల్: వర్ధన్నపేటలో అంగన్వాడీ సిబ్బందికి సన్మానం
వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో అంగన్ మిలన్ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సిబ్బందిని మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ సన్మానించి, చిన్నారులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు.