అనంతపురం అర్బన్: తాడపత్రి నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యేలకు ప్రజలకు రక్షణ లేకుండా పోతుందని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి
Anantapur Urban, Anantapur | Oct 4, 2026
తాడపత్రి నియోజకవర్గం లోని మాజీ ఎమ్మెల్యేలకు ప్రజలకు రక్షణ లేకుండా పోతుందని కేతిరెడ్డి పెద్దారెడ్డి అధికారులపై అనంతపురం నగరంలోని ఆదివారం ఉదయం 11 గంటల 20 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించి అధికారులపై మండిపడ్డారు.