పుంగనూరు: దిగుపల్లి పంచాయతీలో వ్యర్థాల నిర్వహణపై డిప్యూటీ ఎంపీడీవో ఆకస్మిక తనిఖీలు
దిగుపల్లి పంచాయతీ వ్యర్థాల నిర్వహణ షెడ్డును డిప్యూటీ ఎంపీడీవో ఎస్.సి. గఫూర్ తనిఖీ చేశారు. గ్రీన్ అంబాసిడర్లకు తడి, పొడి చెత్త విభజనపై శిక్షణ ఇచ్చారు. షెడ్డు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.