నిజామాబాద్ సౌత్: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో ఘనంగా ఊర పండుగ
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి గ్రామంలో ఊర పండుగను ఘనంగా నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, పోతరాజుల విన్యాసాల మధ్య గ్రామ దేవతల ఊరేగింపు చేపట్టారు. పాడి పంటలు, ఆరోగ్యం కోసం గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.