జగిత్యాల: సిరిసిల్లలో సీఎం రేవంత్ పర్యటన: జగిత్యాలలో పలువురు BRS నేతల ముందస్తు అరెస్ట్
సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన మరియు కాంగ్రెస్ బహిరంగ సభ నేపథ్యంలో, జగిత్యాలలో BRS పార్టీకి చెందిన పలువురు కీలక నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఇందులో పట్టణ అధ్యక్షుడు ఐలేనేని వెంకటేశ్వర రావుతో పాటు పలువురు సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు ఉన్నారు.