వనపర్తి: వనపర్తిలో మహిళలకు ఉపాధి అవకాశాలు: జపా మేడ్ శిక్షణ ప్రారంభం
వనపర్తి ఆర్సిటి కేంద్రంలో జపా మేడ్ కోర్సులను కలెక్టర్ ఆదర్శ సురభి ప్రారంభించారు. నైపుణ్యాలు పెంపొందించుకోవడం ద్వారా నగరాల్లో ఉపాధి పొందవచ్చని, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.