జనగామ చేర్యాల మండలం మాజీ AMC చైర్మన్ సుంకరి మల్లేశం గారి సతీమణి, మాజీ జడ్పీటీసీ సుంకరి సరిత శుక్రవారం అనారోగ్యంతో మరణించారు. ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి వారు ఆకునూరు వెళ్లి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబాన్ని పరామర్శించారు.