మంచిర్యాల: సింగరేణిని దివాళా తీయించే కుట్ర జరుగుతోంది: బీజేపీ నేత రఘునాథ్
సింగరేణి సంస్థను మూసివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ ఆరోపించారు. బొగ్గు దిగుమతులపైనే సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారని విమర్శించారు. సంస్థ బకాయిల కోసం బుధవారం చేపట్టే 'సింగరేణి బకాయి.. బీజేపీ లడాయి' కార్యక్రమానికి ఆయన పిలుపునిచ్చారు.