జగిత్యాల: జగిత్యాల జిల్లా: నూతన పాక్స్ చైర్మన్ల నియామకం, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అభినందనలు
జగిత్యాల, అల్లిపూర్, ఇటిక్యాల పాక్స్ చైర్మన్లుగా కొలుగూరి దామోదర్ రావు, తంగెళ్ల రమేష్, మర్రిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ వారిని అభినందిస్తూ, రైతులకు మెరుగైన సేవలు అందించాలని కోరారు.