ఆత్మకూరు ఎం: ఆత్మకూరు: కొల్లు నర్సింహ రెడ్డి గారి మృతి, కుటుంబ సభ్యులను పరామర్శించిన కాంగ్రెస్ నేతలు
ఆత్మకూరు మండలంలో అనారోగ్యంతో మృతి చెందిన కొల్లు నర్సింహ రెడ్డి గారి పార్థివ దేహానికి కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. మృతుని కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.