జగిత్యాల: జగిత్యాల పీఏసీఎస్ చైర్మన్‌గా కొలుగూరి దామోదర్‌రావు నియామకం
జగిత్యాల పీఏసీఎస్ చైర్మన్‌గా ధరూర్‌కు చెందిన న్యాయవాది కొలుగూరి దామోదర్‌రావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా 12 మంది పాలకవర్గ సభ్యులను కూడా నియమించారు. రైతులకు సహకార సేవలను మరింత చేరువ చేస్తానని దామోదర్‌రావు పేర్కొన్నారు.