అచ్చంపేట 8వ వార్డు ఇందిరానగరులో కొత్తగా నిర్మించే శ్రీశ్రీశ్రీ దుర్గా మైసమ్మ దేవాలయ భూమి పూజ TPCC ఉపాధ్యక్షుడు, DCC అధ్యక్షుడు మరియు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గారు, వారి సతీమణి డాక్టర్ అనురాధ గారు నిర్వహించారు. దేవాలయం త్వరలో పూర్తి అయ్యే అవకాశం ఉంది.