శ్రీశైలం: శ్రీశైలం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావుపై సీఐ జీవన్ గంగనాథ్ బాబు ఆగ్రహం వ్యక్తం చేసిన ఆడియో సోషల్ మీడియలొ వైరల్
శ్రీశైలంలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావుపై శ్రీశైలం సీఐ జీవన్ గంగనాథ్ బాబు ఆగ్రహం వ్యక్తం చేసిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎస్‌కేడీ గేట్ నుంచి వెళ్లవద్దని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ సీఐ జీవన్ గంగనాథ్ కు పోన్ లో సూచించడంతో ,CIతీవ్ర అసహనం వ్యక్తం చేశాడు నన్ను అడగడానికి నువ్వు ఎవరు నేను ఎక్కడి నుంచైనా వెళ్తాను అంటూ సీఐ జీవన్ గంగనాథ్ బాబు అన్నాడు అంతేకాకుండా,తనను ఆపడానికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌కు ఏ అధికారాలు ఉన్నాయంటూ ఆయన నిలదీశారు.నీ పనేదో నువ్వు చూసుకో.టెంపుల్ నాపరిధిలో ఉంటుంది” అంటూ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావుతో సీఐ జీవన్ గంగనాథ్ బాబు వ్యాఖ్యానించార