Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

కడప: ప్రేక్షకులకు దేవగుడి సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది : దర్శకుడు, నిర్మాత రామకృష్ణారెడ్డి

Kadapa, YSR | Nov 25, 2025
'దేవగుడి' సినిమా ప్రతి ఒక్కరికీ ఖచ్చితంగా నచ్చుతుందని దర్శకుడు, నిర్మాత రామకృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం కడపలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇద్దరు స్నేహితుల ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 19న విడుదల కానుందని తెలిపారు. రాయలసీమలో ఫ్యాక్షన్ కాకుండా, మంచి మెసేజ్ ఓరియెంటెడ్ కథతో సినిమా వస్తోందని, ఇది రియల్ జరిగే ఒక ఇన్సిడెంట్ ఆధారంగా తీసుకుందని చెప్పారు.
కడప: ప్రేక్షకులకు దేవగుడి సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది : దర్శకుడు, నిర్మాత రామకృష్ణారెడ్డి - Kadapa News