జనగాం: జనగామలో కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ నాయకులు
జనగామలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, సీఎం వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ శ్రేణులు దిష్టిబొమ్మ దహనం చేశారు. ఎన్నికల హామీల అమలు, రైతుల సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బొమ్మకంటి అనిల్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది.