అచ్చంపేట: నాగర్కర్నూల్ అంకిరోనిపల్లి బంజారా వారు ఘనంగా సీతల పండుగ జరుపుకున్న విషయం
నాగర్కర్నూల్ జిల్లా అంకిరోనిపల్లి గ్రామంలో బంజారా సోదర సోదరీమణులు సంప్రదాయబద్ధంగా సీతల పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ పండుగ ద్వారా బంజారా సంస్కృతి, అభిమానం, జాతి ఐక్యత బలోపేతం అయ్యింది.