గద్వాల్: గద్వాల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి: 11 ఫిర్యాదుల స్వీకరణ
జోగుళాంబ గద్వాల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఎస్పీ టి. శ్రీనివాస రావు 11 ఫిర్యాదులను స్వీకరించారు. భూ వివాదాలు, ఆస్తి తదితర సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణి సమయాలను గమనించగలరు.