ఎల్కతుర్తి: హన్మకొండ జిల్లాలో విషాదం: ఉరేసుకుని కూలీ ఆత్మహత్య
హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం కోతులనడుమ గ్రామంలో ఎర్రోళ్ల సమ్మయ్య (48) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన బీపీ, మధుమేహంతో బాధపడుతున్నారని ఎస్సై నర్సింహారావు తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.