Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

నంద్యాల అర్బన్: సబ్జా గింజలతో మహాత్మా గాంధీ చిత్రం

Nandyal Urban, Nandyal | Aug 15, 2026
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని నంద్యాలలోని ఎన్టీవో కాలనీకి చెందిన బ్యాంకు ఉద్యోగి మాణిక్యరావు సబ్జా గింజలతో మహాత్మా గాంధీ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి సుమారు 2 గంటల సమయం పట్టిందని ఆయన తెలిపారు. యువత గాంధీజీ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని, ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.

MORE NEWS

No related stories for this location.

నంద్యాల అర్బన్: సబ్జా గింజలతో మహాత్మా గాంధీ చిత్రం - Nandyal Urban News