రాజమండ్రి సిటీ: రాజమహేంద్రవరం: వేస్ట్ పికర్లకు 'నమస్తే' ఐడీ కార్డుల పంపిణీ
రాజమహేంద్రవరంలో వేస్ట్ పికర్లకు 'నమస్తే' ఐడీ కార్డులను పంపిణీ చేసిన కమిషనర్ రాహుల్ మీనా. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా సఫాయి మిత్రల సంక్షేమం మరియు భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.