వనపర్తి జిల్లా రాజపేట గ్రామ సర్పంచ్ ఎల్లన్న, బాలయ్య, విష్ణు, చంద్రయ్య, తిరుపతయ్య లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చేత కాంగ్రెస్ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ చేరికతో స్థానిక రాజకీయాల్లో కొత్త మార్పులు సృష్టించే అవకాశం ఉంది.