విశాఖపట్నం: పద్మనాభనగర్‌లో ఓపెన్ జిమ్ ప్రారంభం: 9.98 లక్షల వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలు
విశాఖపట్నం 92వ వార్డు పద్మనాభనగర్‌లో రూ. 9.98 లక్షల జీవీఎంసీ నిధులతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌ను ఎమ్మెల్యే గణబాబు గారు ప్రారంభించారు. కాలనీవాసుల ఆరోగ్య ప్రయోజనాల కోసం అత్యాధునిక పరికరాలతో ఈ జిమ్‌ను అందుబాటులోకి తెచ్చారు.