గరిడేపల్లి: గరిడేపల్లి గ్రామంలో ఎలక్ట్రికల్ స్కూటీ చెలరేగిన మంటలు, మహిళకు గాయాలు లేవు
గరిడేపల్లి మండలం లింగగిరి గ్రామంలో ఎలక్ట్రికల్ స్కూటీలో మంటలు చెలరేగాయి. స్కూటీ నడుపుతున్న మహిళ సురక్షితంగా ఉన్నారు. స్థానికులు మంటలను నీటితో అదుపులోకి తీసుకున్నారు. ప్రమాద కారణాలపై పరిశీలన జరుగుతోంది.