ఏటూరునాగారం: ఏటూరునాగారంలో న్యాయస్థానం ఏర్పాటు చేయాలని న్యాయవాదుల డిమాండ్
ఏటూరునాగారంలో న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ బాబుకు న్యాయవాదులు వినతిపత్రం ఇచ్చారు. ఈ కోర్టు ఏర్పాటుతో ఆరు మండలాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. ఈ మేరకు మంత్రి సీతక్కకు కూడా విజ్ఞప్తి చేశారు.