Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

మండపేట: మండపేటలో 50 కేజీల పాత పేపర్లతో అతి పెద్ద జాతీయ పతాకం తయారయ్యింది

Mandapeta, Konaseema | Aug 13, 2026
మండపేట జూనియర్ కళాశాల విద్యార్థిన శివ లీల 50 కేజీల పాత న్యూస్ పేపర్లతో 60x18 అడుగుల అతి పెద్ద జాతీయ పతాకం రూపొందించింది. దీనిని టిడిపి నాయకులు ఆవిష్కరించి గిన్నిస్ రికార్డుకు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నారు.