గాజువాక: విశాఖ: స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్లో సీపీ ఆకస్మిక తనిఖీలు
విశాఖపట్నం సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చి స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్ పరిశుభ్రత, పెండింగ్ కేసులు, మరియు సిబ్బంది విధి నిర్వహణపై ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.