నారాయణపేట్: నారాయణపేటలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం: కల్యాణ లక్ష్మి పథకానికి 12 ఏండ్లు
కల్యాణ లక్ష్మి పథకం ప్రారంభమై 12 ఏండ్లు పూర్తి కావడంతో నారాయణపేటలో బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇప్పటివరకు ఈ పథకాల ద్వారా 12.71 లక్షల కుటుంబాలకు రూ. 11,130 కోట్ల ఆర్థిక సాయం అందిందని నాయకులు వెల్లడించారు.