కల్వకుర్తి: కల్వకుర్తిలో మహాత్మా గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రులు
గాంధీ జయంతి సందర్భంగా కల్వకుర్తి మున్సిపల్ కార్యాలయంలో గాంధీజీ విగ్రహాన్ని మంత్రులు జూపల్లి కృష్ణారావు, అడ్డూరి లక్ష్మణ్ కుమార్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.