నాగర్ కర్నూల్: Indian Athletics Series–13కి కేతావత్ ఉమాపతి టెక్నికల్ ఆఫీషియల్గా ఎంపిక
హనుమకొండలో ఈ నెల 18న జరిగే Indian Athletics Series–13కి కేతావత్ ఉమాపతి టెక్నికల్ ఆఫీషియల్గా బాధ్యతలు తీసుకోనున్నారు. ఆయన ప్రస్తుతం హయాత్ నగర్లో Sanctus World స్కూల్లో అథ్లెటిక్స్ కోచ్గా ఉన్నారు.