రాజమండ్రి సిటీ: రాజానగరం: 264 మందికి రూ. 1.07 కోట్ల CMRF చెక్కుల పంపిణీ
రాజానగరం నియోజకవర్గంలో 264 మంది లబ్ధిదారులకు రూ. 1,07,54,142 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు పంపిణీ చేశారు. కోరుకొండ మండలంలోని గాదరాడలో జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలు కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు.