వరంగల్: వరంగల్ కరీమాబాద్‌లో ట్రాలీ డ్రైవర్ ఆత్మహత్య
వరంగల్ కరీమాబాద్ ఏకశిలనగర్‌లో నాగబోయిన కుమారస్వామి అనే ట్రాలీ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.