నిర్మల్: నిర్మల్ జిల్లాలో ఈ నెల 7న సేవా జ్యోతి కలశ యాత్ర: బీజేపీ నేతల పిలుపు
Nirmal, Nirmal | Oct 3, 2026 ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాజీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మల్లో చేపట్టనున్న 'సేవా జ్యోతి కలశ యాత్ర'ను విజయవంతం చేయాలని బీజేపీ నేతలు కోరారు. ఈ నెల 7న జరగనున్న ఈ కార్యక్రమ ఏర్పాట్లపై సన్నాహక సమావేశం నిర్వహించారు.