నాగులుప్పలపాడు: ఉప్పుగుండూరులో ఏకగ్రీవంగా ముగిసిన SMC ఎన్నికలు
నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులోని 3 ప్రభుత్వ పాఠశాలల్లో SMC ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. జడ్పీహెచ్ఎస్, సత్రం బడి మరియు రాఘవేంద్ర కాలనీ ఎంపీపీ పాఠశాలలకు నూతన ఛైర్మన్, వైస్ ఛైర్మన్లను ఎన్నుకున్నారు.