రాజమండ్రి సిటీ: రాజమహేంద్రవరం: విద్యార్థుల సైన్స్ ప్రదర్శనతో 'స్వచ్ఛతా హీ సేవా-2026' సందడి
రాజమహేంద్రవరం ఆనం కళాకేంద్రంలో 'స్వచ్ఛతా హీ సేవా-2026' కార్యక్రమం జరిగింది. 50 పాఠశాలల విద్యార్థులు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంశంపై సైన్స్, ఆర్ట్ ప్రాజెక్టులను ప్రదర్శించారు. పర్యావరణ పరిరక్షణలో రీసైక్లింగ్ పాత్ర కీలకమని కమిషనర్ రాహుల్ మీనా అన్నారు.