ములుగు: అంగన్వాడీ చిన్నారుల కోసం ‘తొలిముద్ద’ పథకం ప్రారంభం
Mulug, Mulugu | Sep 28, 2026 రాష్ట్రంలో అంగన్వాడీ చిన్నారుల కోసం ‘తొలిముద్ద’ పౌష్టికాహార కార్యక్రమం ప్రారంభమైంది. మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రారంభమైన ఈ పథకం ద్వారా, 3-6 ఏళ్ల పిల్లలకు ఉదయం పూట పౌష్టిక అల్పాహారం అందించనున్నారు. ములుగు సహా ఆరు జిల్లాల్లో ఈ కార్యక్రమం అమలు కానుంది.