శంకరంపేట ఏ: మెదక్ జిల్లా: రూ. 44,000 పలికిన వినాయక లడ్డూ వేలం
మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం శివాయిపల్లిలో వినాయక చవితి వేడుకల ముగింపు సందర్భంగా లడ్డూ వేలం నిర్వహించారు. ఈ వేలం పాటలో స్థానిక భక్తుడు కుక్కల రాము రూ. 44,000 చెల్లించి లడ్డూను దక్కించుకున్నారు.