Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

నిడదవోలు: ఈనెల 25న చలో విజయవాడ కార్యక్రమం పోస్టర్ విడుదల చేసిన కెవిపిఎస్

దళితులపై దాడులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కేసుల్లో నిందితులకు స్టేషన్ బెయిల్ ఇవ్వడాన్ని నిరసిస్తూ కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 25న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జువ్వల రాంబాబు తెలిపారు. మంగళవారం నిడదవోలులో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు.

MORE NEWS