Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

అమలాపురం: అమలాపురం డిఇ రాంబాబు ఆంధ్రప్రదేశ్ ఉత్తమ ఇంజనీరు అవార్డు పొందిన ఘనత

Amalapuram, Konaseema | Aug 15, 2026
అమలాపురం పంచాయతీ రాజ్ డిఇ రాంబాబు గారు గోదావరి నది పై వారధి నిర్మాణం మరియు కోనసీమలో కాయిర్ టెక్నాలజీ విజయవంత పనులకు ఉత్తమ ఇంజనీరు అవార్డు అందుకున్నారు. ఈ అవార్డును మంత్రి వాసంశెట్టి సుభాష్, జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ మరియు ఎస్పీ మీనా అందించారు.
అమలాపురం: అమలాపురం డిఇ రాంబాబు ఆంధ్రప్రదేశ్ ఉత్తమ ఇంజనీరు అవార్డు పొందిన ఘనత - Amalapuram News