నంగునూరు: నంగునూరు గట్లమల్యాల గ్రామంలో ప్రత్యేక పర్యటనలో మెరుగైన ప్రభుత్వ సేవల కోసం చర్యలు
నంగునూరు మండలం గట్లమల్యాల గ్రామంలో మండల ప్రత్యేక అధికారి శివరంజని, ఎంపీడీవో ప్రభాకర్ రావు పర్యటన నిర్వహించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పాఠశాల, వసతి గృహం, అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించారు. పారిశుధ్యం, విద్య, ఆరోగ్యం రంగాల్లో మెరుగైన సేవల కోసం సూచనలు ఇచ్చారు.