అయిజ: అయిజ మండలం: షార్ట్ సర్క్యూట్తో కిరణం బంకు దగ్ధం - రూ.2 లక్షల నష్టం
అయిజ మండలం చిన్న తాండ్రపాడు గ్రామంలోని బస్టాండ్ వద్ద కిరణం బంకులో అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని గ్రామస్తులు చెబుతున్నారు.