Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

గద్వాల్: గద్వాల పరేడ్ గ్రౌండ్‌లో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుక ఘనంగా నిర్వహింపు

Gadwal, Jogulamba | Aug 15, 2026
గద్వాల జిల్లా పరేడ్ గ్రౌండ్‌లో 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా జరుపుకుంది. తెలంగాణ అధికార ప్రతినిధి ఏ.పి. జితేందర్ రెడ్డి గారు జెండా వీస్కరించి ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితరులు పాల్గొన్నారు.