మహబూబాబాద్: మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రి సమస్యలపై గిరిజన సంఘం ఆందోళన
మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో ఖాళీ పోస్టుల భర్తీ, అదనపు అంబులెన్స్ ఏర్పాటు మరియు మౌలిక వసతుల కల్పన కోసం తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించింది.