సంగారెడ్డి: సంగారెడ్డిలో ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితం వేడుకలు: ఎంఎన్ఆర్ కాలేజీలో రక్తదాన శిబిరం
ప్రధాని మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంగారెడ్డి ఎంఎన్ఆర్ మెడికల్ కళాశాలలో బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని యువతకు సేవా కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరించారు.