ఆత్మకూరు ఎం: ఆలేరు బహదూర్ పేటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో త్రివర్ణ పథకం ఆవిష్కరణ
80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంలో ఆలేరు మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ అంగిడి ఆంజనేయులు బహదూర్ పేట వార్డు కార్యాలయంలో త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించి, ప్రాధమిక పాఠశాలల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో స్థానిక పెద్దలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.