ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ లో శుక్రవారం టీబీ రోడ్లు జాతిపిత మహాత్మా గాంధీ 157 వ జయంతి వేడుకలను అపుస్మా అధ్యక్షుడు టి అమీర్ భాష ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యం అహింస శాంతి మార్గంలో నడిచి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి మహాత్మా గాంధీ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రామ్ గోపాల్ రెడ్డి ఆర్యవైశ్య సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు