ముమ్మిడివరం: ముమ్మిడివరంలో రూ.12 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు
ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో రూ.12 కోట్ల నిధులతో చేపట్టనున్న రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు శంకుస్థాపన చేశారు. బల్లగేట్ సెంటర్ నుండి మార్కెట్ యార్డ్ రహదారి మరియు సిసి రోడ్ల పనులకు భూమి పూజ నిర్వహించారు.