నెల్లికుదురు: నెల్లికుదురులో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ: వైద్య, విద్యాశాఖ అధికారులకు కీలక ఆదేశాలు
నెల్లికుదురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన కలెక్టర్ స్నేహ శబరిష్. సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముందస్తు జాగ్రత్తలు, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించడం మరియు విద్యార్థుల ఉత్తీర్ణతపై కీలక సూచనలు.