కొత్తపేట: కొత్తపేటలో జీఎంసీ బాలయోగి 75వ జయంతి వేడుకలు: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు నివాళి
కొత్తపేటలో ఘనంగా జరిగిన జీఎంసీ బాలయోగి 75వ జయంతి వేడుకలు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. రాజకీయాల్లో బాలయోగి పాటించిన విలువలను గుర్తు చేసిన ఎమ్మెల్యే.